JOBS IN ENGINEERS INDIA LIMITED

engineers india limited jobs
jobs in engineers india limited

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో  ( ENGINEERS INDIA LIMITED )ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది .మేనేజర్ , సీనియర్ ఇంజనీర్ , సీనియర్ ఆఫీసర్ , హిందీ అనువాదకుల అలాగే హిందీ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి .

  • Application Start Date : 29/11/2017
  • Application End Date   :  18/12/2017 

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ జాబ్స్ కి విద్య అర్హతలు

సంబంధిత ఉద్యోగాలను అనుసరించి విద్య అర్హతలు ఉన్నాయి.కామర్స్ /బి.టెక్/ఎం.టెక్/బి.ఈ /డిగ్రీ /మాస్టర్ డిగ్రీ +టైపింగ్.

మరిన్ని నిబంధనల కొరకు ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి

ఇండియన్ ఇంజనీర్స్ శాలరీ వివరాలు

  • మేనేజర్   :  36000-64000
  • సీనియర్ ఇంజనీర్ 29000-54000
  • సీనియర్ ఆఫీసర్ ,29000-54000
  • హిందీ అనువాదకుల 13000-38000
  • హిందీ టైపిస్ట్ 11900-32000

రిజర్వేషన్ ప్రకారం ఉదయగల జాబితా

jobs reservation in engineers india liited

ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ లో జాబ్స్ రిలాక్సషన్స్

  • ఎస్ .టి / ఎస్ .సి -5సంవత్సరాలు
  • ఓ .బి .సి —     3సంవత్సరాలు
  • డిపార్ట్మెంట్ వర్కర్ —  5సంవత్సరాలు
  • వికలాంగులకు –   10సంవత్సరాలు

అప్లై చేయటానికి ప్రాసెస్ -engineers india limited

గూగుల్ లో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అని టైపు చేసి వెబ్ సైట్ లో కెరీర్ పేజీ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లై చేయాలి .

engineers indian limited job application process

ఏమైనా డౌట్స్ ఉంటె కింద కామెంట్ చేయండి .లేదా ఇంజనీర్స్ ఇండియన్ లిమిటెడ్ వెబ్ సైట్ లో చుడండి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.