వ్యవసాయంలో ఉచిత శిక్షణ (free training in agriculture)

free agriculture training in telangana

free agriculture training in telanganaFree Agriculture training

బెయర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ అఫ్ అగ్రికల్చర్ –వ్యవసాయం లో ఆరు నెలల ఉచిత ట్రైనింగ్ కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

రోజు రోజుకి మారుతున్న కాలం .కాలంతో మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా వ్యవసాయం చేయటానికి  బెయర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ అఫ్ అగ్రికల్చర్  వారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు .ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది .దీనికి ఎలాంటి రుసుము లేదు(No fees during the training) .శిక్షణ కలం లో  6 నెలల ఫ్రీ వసతి ( free hostal ) కూడా అందిస్తారు,

అప్లై చేయటానికి ఉండవలసిన అర్హతలు :

  • అభ్యర్థి వయసు  16-20 సంవత్సరాల మధ్య ఉండాలి .
  • కుటుంబ ఆదాయం 60,000 మించి ఉందకూడదు
  • పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి(S.S.C PASS)
  • గ్రామీణ ప్రాంతానికి చెందిన వాడు అయి ఉండాలి .(Village background)
  • వ్యవసాయం లో పని చేసిన లేదా అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యం ఇస్తారు.

వ్యవసాయం లో ట్రైనింగ్ కి అప్లై చేయటానికి కావలసిన సర్టిఫికెట్స్ :

 • పదో తరగతి మార్కుల జాబితా జిరాక్స్(S.S.C memo xerox)
 • తాజా బయో డేటా(  resume)
 • ఆదాయ ధ్రువీకరణ పత్రం (income cerificate)

అప్లై చేయటం ఎలా ? :

పైన చూపిన అన్ని సర్టిఫికెట్స్ ని సంబంధిత మెయిల్ కి పంపాలి (లేదా) సంబంధిత అడ్రస్ కి డిసెంబర్  26 లోపు పోస్ట్ చేయాలి.

సంబంధిత మెయిల్: drnvjird@gmail.com

సంబంధిత అడ్రస్ :  బెయర్ రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ అఫ్ అగ్రికల్చర్,తునికి గ్రామం ,కౌడిపెల్లి మండలం ,మెదక్ జిల్లా 502316.తెలంగాణ స్టేట్

సంబంధిత ఫోన్ నెంబర్ :

8185060769

9989147966.

వ్యవసాయం లో ట్రైనింగ్ కి  అభ్యర్థుల ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక విధానం రెండు విధాలుగా ఉంటుంది
రాత పరీక్షా (  written examination).
మౌఖిక పరీక్షా (interview round).

మరిన్ని వివరాలకు కింద కామెంట్ చేయండి .

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.