ఎల్ ఐ సి లో ఏఏఓ ఉద్యోగాలు

ఇండియా కు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ ఐ సి  700  ఏ ఏ ఓ   ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది

మెత్తం పోస్ట్లు : 700

పోస్ట్ పెరు : అసిస్టెంట్ ఆడ్మినిష్రటివ్ ఆఫీసర్

అప్లై చేసే విధానం : ఆన్లైన్ పద్దతి

దరఖాస్తు ప్రారంభ తేది : 25/07/2018

దరఖాస్తు ఆఖరి తేది    : 15/08/2018

రిజర్వేషన్ పరంగా చూసినపుడు

ఓపెన్ విభాగం లో 349

ఓ బి సి      192

యస్ సి.     106

యస్ టి .    53 గా ఉన్నాయి..

 

ఎల్ ఏ సి ఏఏఓ 2018 ఉద్యోగాలకు విధ్య అర్హతలు :

పైన తెలిపిన అన్నీ ఉద్యోగాలకు ఏదయినా  యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయ్యి  ఉండాలి..

ఎల్ ఏ సి ఏఏఓ 2018 ఉద్యోగాలకు భర్తీ పక్రియ :

దరఖాస్తు ప్రారంభ తేది : 25/07/2018

దరఖాస్తు ఆఖరి తేది    : 15/08/2018

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.